Payal Rajput : పాయల్ రాజ్‌పుత్ కూడా టీకి పెద్ద ఫ్యాన్ అట.. ఛాయ్ తాగుతారా అనే రేంజ్లో ఫోజులిచ్చిన బ్యూటీ
హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసింది. ఛాయ్ తాగుతూ ఫోటోలకు ఫోజులిచ్చింది బ్యూటీ.(Images Source : Instagram/PayalRajput)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఛాయ్ కప్పుతో ఫోటోలకు వివిధ ఫోజులిచ్చింది. వైట్ బోటమ్, ఎల్లో టాప్‌తో ఫోటోలకు ఫోజులిచ్చింది. హెయిర్ లీవ్ చేసి తన లుక్‌ని సెట్ చేసుకుంది.(Images Source : Instagram/PayalRajput)
అందంగా నవ్వేస్తూ.. ఛాయ్ కప్పుతో ఫోజులిచ్చింది. వాటిని ఇన్‌స్టాలో షేర్ చేసింది. Chaiiiiiii …. Tuuuu Chiyeeeee tu Chaiyeeee☕️ 😜 #teaaddict #teamo❤️ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/PayalRajput)
పాయల్ రాజ్‌పుత్ ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో హీరోయిన్గా, నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో ఒదిగిపోయింది. (Images Source : Instagram/PayalRajput)
పాయల్ అందానికి, నటనకు తెలుగు ప్రజలు ఫిదా అయిపోయారు. అనంతరం ఆమె పలు సినిమాల్లో హీరోయిన్గా చేసింది. (Images Source : Instagram/PayalRajput)
మంగళవారం సినిమాతో మరోసారి ఇంట్రెస్టింగ్ టాపిక్‌గా మారింది పాయల్. తన నటనతో మరోసారి ప్రేక్షకుల హృదయాన్ని గెలుచుకుంది. (Images Source : Instagram/PayalRajput)