Payal Rajput: పాయల్ క్యూట్ లుక్.. ఫొటోలు వైరల్..
ABP Desam | 23 Nov 2021 04:37 PM (IST)
1
'ఆర్ ఎక్స్ 100' సినిమాతో నటిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది పాయల్ రాజ్ పుత్ (Photo Courtesy: Instagram)
2
మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది. (Photo Courtesy: Instagram)
3
తన హాట్నెస్ తో ప్రేక్షకులను ఫిదా చేసింది. (Photo Courtesy: Instagram)
4
దీంతో ఆమెకి వరుస అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. (Photo Courtesy: Instagram)
5
కానీ సరైన సక్సెస్ ను మాత్రం అందుకోలేకపోయింది. (Photo Courtesy: Instagram)
6
అయినప్పటికీ చిన్న సినిమాల్లో, వెబ్ సిరీస్ లలో అవకాశాలు దక్కించుకుంటుంది. (Photo Courtesy: Instagram)
7
ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. (Photo Courtesy: Instagram)
8
తాజాగా ఈమె షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. (Photo Courtesy: Instagram)
9
పాయల్ లేటెస్ట్ ఫొటోలు.. (Photo Courtesy: Instagram)