Nabha Natesh Photos: ఎంత పొగిడినా... కొంత మిగిలిపోయే అందం నీది
ABP Desam
Updated at:
14 Nov 2021 09:21 AM (IST)
1
చిన్నగౌనులో తన అందాన్నంతా నింపేసింది నభా. చూడటానికి రెండు కళ్లూ చాలడం లేదంటూ తెగ బాధపడుతున్నారు కుర్రకారు. (Image credit: Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఇలా నభాను చూశాక ‘ఎంతందంగా ఉన్నావే’ అని పాటందుకునేవారి సంఖ్య పెరిగిపోతోంది. (Image credit: Instagram)
3
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది ఈ భామ. (Image credit: Instagram)
4
మ్యాస్ట్రో సినిమా ఆమెను మరో మెట్టు పైకి ఎక్కించింది. (Image credit: Instagram)
5
నభా నటేష్ క్యూట్ పిక్స్ (Image credit: Instagram)
6
నభా నటేష్ క్యూట్ పిక్స్ (Image credit: Instagram)