✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Manushi Chhillar : బికిని వేసుకుని బీచ్​లో ఎంజాయ్ చేస్తున్న మానుషి చిల్లర్.. ఫోటోలతో ఇంటర్నెట్​లో హీట్​ పెంచుతున్న బ్యూటీ

Geddam Vijaya Madhuri   |  30 May 2024 04:31 PM (IST)
1

సమ్మర్​ లుక్స్​లో మానుషి చిల్లర్ ఇంటర్నెట్​లో బాగా హీట్​ పెంచుతుంది. ప్రస్తుతం ఇంటర్నెట్​లో ఈ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి.(Images Source : Instagram/Manushi Chhillar)

2

ఈ మాజీ మిస్ వరల్డ్ తన బాడీతో ఈ బికినీ లుక్​ని సూపర్​గా పుల్ చేసింది. వివిధ రకాల బాడీ బికినీలలో ఫ్యాషన్ ప్రియులను కూడా ఆకట్టుకుంది. (Images Source : Instagram/Manushi Chhillar)

3

బీచ్​లో కూర్చోని.. హాట్​గా చూస్తూ.. ఫోటోలకు అదిరే ఫోజులిచ్చింది. ఈ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేస్తూ.. వాటికి ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Manushi Chhillar)

4

అలలతో ఆడుకుంటూ.. బీచ్​లో ఎంజాయ్ చేస్తూ కనిపించింది. బికినీ వేసి.. దానిపై నెట్టెడ్ డ్రెస్ వేసుకుంది.(Images Source : Instagram/Manushi Chhillar)

5

మానూషి మిస్ వరల్డ్ 2017 ఇండియాను రిప్రజెంట్ చేసి విన్ అయింది. అప్పటి నుంచి మోడలింగ్ చేస్తూ బిజీగా ఉంది. (Images Source : Instagram/Manushi Chhillar)

6

తర్వాత బాలీవుడ్​లో సినిమాలు చేసింది. కానీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. (Images Source : Instagram/Manushi Chhillar)

7

తెలుగులో వరుణ్ తేజ్​తో కలిసి లవ్ వాలెంటైన్​లో నటించింది. సినిమాలో ఈమె నటనకు మంచి మార్కులే పడ్డాయి.(Images Source : Instagram/Manushi Chhillar)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Manushi Chhillar : బికిని వేసుకుని బీచ్​లో ఎంజాయ్ చేస్తున్న మానుషి చిల్లర్.. ఫోటోలతో ఇంటర్నెట్​లో హీట్​ పెంచుతున్న బ్యూటీ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.