Keerthy Suresh Latest Photos : రాయల్టీ లుక్‌లో కీర్తి సురేష్.. సూపర్ స్టన్నింగ్‌గా ముస్తాబైన హీరోయిన్
హీరోయిన్ కీర్తి సురేష్ అందంగా ముస్తాబై ఫోటోషూట్ చేసింది. ఈ కలర్‌ఫుల్ లుక్‌లో రాయల్‌గా కనిపిస్తుంది కీర్తి.(Images Source : Instagram/Keerthy Suresh)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమిక్సింగ్ కలర్స్‌లో ఉన్న శారీ కట్టుకుని.. దానిని మల్టీపుల్ కలర్ బ్లౌజ్‌తో పెయిర్ చేసింది.(Images Source : Instagram/Keerthy Suresh)
ఈసారి డిజైనర్ బ్లౌజ్ ఫ్యాషన్ ప్రియులను బాగా ఆకట్టుకుంటుంది. చెవులకు పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకుని ఫోటోషూట్‌కి సిద్ధమైంది. (Images Source : Instagram/Keerthy Suresh)
కర్లీ హెయిర్‌తో.. పైన క్లిప్ పెట్టుకుని ఫోటలకు ఫోజులిచ్చింది కీర్తి. తన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. Adding some Royalty to my feed 👸 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Keerthy Suresh)
కీర్తి తెలుగులో నేను శైలజ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. అనంతరం తెలుగులో పలు హిట్ సినిమాలు చేసింది.(Images Source : Instagram/Keerthy Suresh)
మహానటి సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది కీర్తి. సావిత్రి గారి పాత్రలో కీర్తి ఒదిగిపోయింది. తన నటనకు జాతీయ స్థాయిలో అవార్డు కూడా లభించింది.(Images Source : Instagram/Keerthy Suresh)