Ashika Rangnath : ఉగాది 2024 లుక్‌లో అషికా రంగనాథ్ ఎంత అందంగా ఉందో.. మీరు చూశారా?
అషికా రంగనాథ్ ఉగాది సందర్భంగా చాలా అందంగా ముస్తాబైంది. దానికి సంబంధించిన ఫోటోలు ఇన్‌స్టాలో షేర్ చేసింది.(Images Source : Instagram/Ashika Rangnath)
ఆరెంజ్, పింక్, గోల్డెన్ కలర్ కాంబినేషన్లో వచ్చిన శారీ కట్టుకుని.. దానికి తగిన డిజైనర్ బ్లౌజ్‌ని ధరించి.. తన ఫెస్టివల్ లుక్‌ని పుల్ చేసింది.(Images Source : Instagram/Ashika Rangnath)
చీరకు తగ్గట్లు ఆరెంజ్ జ్యూవెలరీ పెట్టుకుని.. తలలో పువ్వులు పెట్టుకుని ఫోటోలకు క్యూట్‌గా ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Ashika Rangnath)
అషికా రంగనాథ్ 2016లో కన్నడలో తన కెరీర్‌ను ప్రారంభించింది. కన్నడలో పలు సినిమాలు చేసి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.(Images Source : Instagram/Ashika Rangnath)
ఈ భామకి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. ఎమిగోస్ అంటూ.. కళ్యాణ్ రామ్‌తో.. నా సామి రంగ అంటూ నాగార్జునతో స్క్రీన్ స్పేస్ పంచుకుంది.(Images Source : Instagram/Ashika Rangnath)
కన్నడ తెలుగులో మాత్రమే కాకుండా.. తమిళ్లో కూడా ఈ భామ సినిమాలు చేసింది. (Images Source : Instagram/Ashika Rangnath)