Anu Emmanuel: నాగ చైతన్య హీరోయిన్ జోరు తగ్గిందే...

Image Credit/ Anu Emmanuel Instagram
నాని హీరోగా వచ్చిన ''మజ్ను'' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అను ఇమ్మాన్యుయేల్ ఆ తర్వాత వరుస అవకాశాలు దక్కించుకుంది కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది.
సాధారణంగా ఒక్కసారి మెగా ఫ్యామలిలో అడుగుపెడితే ఓ అరడజను అవకాశాలు సిద్ధంగా ఉంటాయంటారు. పవన్ కళ్యాణ్ తో అజ్ఞాతవాసి, అల్లు అర్జున్ తో నా పేరు సూర్య నా ఇల్లు ఇండియాలో నటించినా ఆ రెండు హిట్ టాక్ తెచ్చుకోపోవడంతో అప్పటి నుంచి జోరు తగ్గింది.
నాగచైతన్యతో'' శైలజ రెడ్డి అల్లుడు''లో నటించి హిట్ కొట్టినా అనుకి అవకాశాలు పెద్దగా రాలేదు. రీసెంట్ గా వచ్చిన ''మహాసముద్రం'' కూడా మెప్పించలేకపోయింది. దీంతో అనుకి టైం కలసి రాలేదంటున్నారు అభిమానులు. సినిమాల హిట్-ఫట్ మాట పక్కనపెడితే సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తోంది.
అను ఇమ్మాన్యుయేల్ (Image Credit/ Anu Emmanuel Instagram)