Purnaa Photos: చూపే బంగారమాయెనే... పల్లెటూరి పడుచులా పూర్ణ
పల్లెటూరి పడుచులా కట్టూ బొట్టుతో హొయలుబోతోంది హీరోయిన్ పూర్ణ (Image credit: Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆమె శాస్త్రీయ నృత్య కళాకారిణి. రవి బాబు తీసిని అవును, అవును2 సినిమాల ద్వారా తెలుగు ప్రజలకు చేరువైంది.(Image credit: Instagram)
తెలుగులో తొలి సినిమా శ్రీమహాలక్ష్మి. ఆ సినిమా పెద్దగా ఆడేలేదు. (Image credit: Instagram)
పూర్ణ సినిమా అవకాశాలు పెద్దగా రావట్లేదు. ప్రస్తుతం 3రోజెస్ సినిమాలో నటిస్తోంది. త్వరలో ఆ సినిమా విడుదల కాబోతోంది. (Image credit: Instagram)
బుల్లితెరపై తరచూ తళుక్కుమంటోంది పూర్ణ. ప్రైవేటు టీవీ ఛానెల్ లో వచ్చే ఓ డ్యాన్స్ షోకు జడ్జిగా వ్యవహరిస్తోంది. (Image credit: Instagram)
పూర్ణ అసలు షామ్నా కాసిం. కేరళలోని కోచిలో తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది. (Image credit: Instagram)
పూర్ణ అందాల పిక్స్ (I mage credit: Instagram)
పూర్ణ అందాల పిక్స్ (Image credit: Instagram)
పూర్ణ అందాల పిక్స్ (Image credit: Instagram)
పూర్ణ అందాల పిక్స్ (Image credit: Instagram)