Amy Jackson : వెకేషన్లో అమీ జాక్సన్.. కొడుకుని ముద్దు చేస్తూనే బాయ్ ఫ్రెండ్‌కి లిప్ కిస్ ఇస్తోందిగా
అమీ జాక్సన్. ఈ భామ పేరు సౌత్ ఇండియాలో అప్పట్లో బాగానే వినిపించింది. అయితే తర్వాత ఇతరకారణాలతో ఇక్కడ సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. (Images Source : Instagram/Amy Jackson)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతాజాగా ఈ భామ వెకేషన్‌కి వెళ్లింది. అక్కడ తన బాయ్ ఫ్రెండ్, కొడుకుతో కలిసి ఈ ట్రిప్‌ని ఎంజాయ్ చేస్తుంది.(Images Source : Instagram/Amy Jackson)
వెకేషన్‌కి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. వాటిలో బాయ్ ఫ్రెండ్‌కి లిప్‌కిస్ పెడుతూ.. ఫోజులిచ్చింది. (Images Source : Instagram/Amy Jackson)
బీచ్ ఒడ్డున కొడుకుని ముద్దు చేస్తూ ఫోటోలు దిగింది. వాటిని ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. A lil slice of Sicilian Heaven 🍋అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Amy Jackson)
అమీ జాక్సన్ తన మొదటి భర్తను వదిలేసిన తర్వాత.. సింగిల్ పేరింట్గా బాబుని పెంచింది. ఆ సమయంలో ఎడ్ వెస్ట్‌విక్‌తో ప్రపోజల్‌ను యాక్సెప్ట్స్ చేసినట్లు తెలిపింది.(Images Source : Instagram/Amy Jackson)
తనతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. అయితే వీరిద్దరు పెళ్లి చేసుకోలేదు కానీ.. రింగ్స్ మాత్రమే ప్రపోజ్ సమయంలో మార్చుకున్నారు.(Images Source : Instagram/Amy Jackson)