Raashi khanna: ఇష్టమైన డ్రెస్ కోసం ఓ రేంజ్ లో హాట్ షో చేసిన ఏంజిల్ ఆర్నా
(Image Credit/ Raashi khanna Instagram) మూడు వెబ్ సిరీస్ లు, ఆరు సినిమా ఆఫర్లతో బిజీ బిజీగా ఉంది రాశీఖన్నా. ఎంత హడావుడిగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గానే ఉంటోంది. ఇప్పటి వరకూ సినిమాల్లో పెద్దగా గ్లామర్ షో చేసిన సందర్బాలు లేకపోయినా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోస్ లో మాత్రం స్కిన్ షో ఓ రేంజ్ లో ఉంటోంది. తాజాగా రాశి తన ఇన్ స్టా అకౌంట్లో షేర్ చేసిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.
Download ABP Live App and Watch All Latest Videos
View In App(Image Credit/ Raashi khanna Instagram) ఇష్టమైన డ్రెస్ కోసం మేం ఎంత రచ్చ చేశామో చూడండంటూ ఆ ఫొటోస్ కి రాశిఖన్నా కామెంట్ కూడా పెట్టింది.
(Image Credit/ Raashi khanna Instagram) 2013లో విడుదలైన మద్రాస్ కేఫ్ తో రాశీఖన్నా హీరోయిన్ గా పరిచయమైంది. బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా పెద్దగా అవకాశాలు లేకపోవడంతో టాలీవుడ్ లో ఊహలు గుసగుసలాడేతో హీరోయిన్ గా సక్సెస్ అందుకుంది. అవసరాల శ్రీనివాస్ తెరకెక్కించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్లో నాగశౌర్యకి జోడీగా నటించింది రాశీ ఖన్నా. ఆ తర్వాత జోరు, జిల్, శివమ్, బెంగాల్ టైగర్, జై లవకుశ, సుప్రీమ్, తొలిప్రేమ, పండుగ చేస్కో ఇలా వరుస ఆఫర్స్ అందిపుచ్చుకుంది.
(Image Credit/ Raashi khanna Instagram) వెండితెరపై రాశి గ్లామర్ షో చేసిన సందర్భాలు చాలా చాలా తక్కువ. విజయ్ దేవరకొండ మూవీ 'వరల్డ్ ఫేమస్ లవర్' లో స్కిన్ షో చేసినా ఆ సినిమా మంచి ఫలితాన్నివ్వకపోవడంతో రాశి ఖన్నా డిస్సప్పాయింట్ అయిందట. ప్రస్తుతానికి చేతినిండా ఆఫర్లతో బిజీగా ఉంది ఈ బ్యూటీ. తెలుగులో రెండు, తమిళంలో నాలుగు సినిమాల్లో నటిస్తోంది. వీటితో పాటూ వెబ్ సిరీస్ లోనూ నటించే ఛాన్స్ కొట్టేసింది.
(Image Credit/ Raashi khanna Instagram) తాజాగా రాశీఖన్నా షేర్ చేసిన ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఫోటో షూట్స్ కి ముందు రూమ్ లో ట్రయల్స్ వేస్తుండగా తీసుకున్న ఫొటోస్ ని ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది రాశీ...
(Image Credit/ Raashi khanna Instagram) రాశీఖన్నా
(Image Credit/ Raashi khanna Instagram) రాశీఖన్నా
(Image Credit/ Raashi khanna Instagram) రాశీఖన్నా
(Image Credit/ Raashi khanna Instagram) రాశీఖన్నా
(Image Credit/ Raashi khanna Instagram) రాశీఖన్నా