నాగ చైతన్యకు హీరోయిన్గా నటించిన ఈ బ్యూటీని గుర్తుపట్టారా? ఇలా మారిపోయింది
ఈ చిత్రంలో ఉన్న హీరోయిన్ను గుర్తుపట్టారా? ఇటీవలే ఆమె ‘తుగ్లక్ దర్బార్’ చిత్రంలో విజయ్ సేతుపతికి చెల్లిగా నటించింది. - Image Credit: Manjima Mohan/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App‘తుగ్లక్ దర్బార్’ చిత్రంలో ఆమెను చూస్తున్నప్పుడు చాలామందికి.. ఎక్కడో చూసిన భావం కలిగే ఉంటుంది. - Image Credit: Manjima Mohan/Instagram
ఆమె మరెవ్వరో కాదు. నాగచైతన్య నటించిన ఓ చిత్రంలో హీరోయిన్. ఇప్పటికీ గుర్తు రావడం లేదా? - Image Credit: Manjima Mohan/Instagram
ఆమె.. నాగచైతన్య హీరోగా గౌతమ్ మేనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రంలో హీరోయిన్గా నటించిన మంజిమా మోహన్. - Image Credit: Manjima Mohan/Instagram
‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రం తర్వాత ఆమె మళ్లీ ఆమె ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాల్లో హీరోయిన్గా నటించింది. ఇందులో ఆమె నారా భువనేశ్వరి పాత్రలో కనిపించింది. - Image Credit: Manjima Mohan/Instagram
మొదటి సినిమాలో కనిపించిన మంజిమాకు ఇప్పటికీ చాలా తేడా కనిపిస్తోంది. అప్పటి కంటే ఇప్పుడు ఆమె బొద్దుగా కనిపిస్తోంది. - Image Credit: Manjima Mohan/Instagram
మంజిమా త్వరలో ‘అక్టోబరు థర్టీ ఫస్ట్ లేడీస్ నైట్’ అనే ఓటీటీలో వెబ్సీరిస్లో కనిపించనుంది. తెలుగు, తమిళంలో తెరకెక్కుతున్న ఈ సీరిస్లో మేఘా ఆకాష్, నివేద పేతురాజ్ సైతం నటిస్తున్నారు. - Image Credit: Manjima Mohan/Instagram
మంజిమా మోహన్ - Image Credit: Manjima Mohan/Instagram
మంజిమా మోహన్ - Image Credit: Manjima Mohan/Instagram
మంజిమా మోహన్ - Image Credit: Manjima Mohan/Instagram
మంజిమా మోహన్ - Image Credit: Manjima Mohan/Instagram