✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Bigg Boss 5 Telugu : కంటెస్టెంట్ ల లిస్ట్ ఫైనల్ అయినట్లే.. ఓ లుక్కేయండి

ABP Desam   |  01 Aug 2021 12:42 PM (IST)
1

బుల్లితెరపై నెంబర్ వన్ రియాలిటీ షోగా దూసుకుపోతుంది బిగ్ బాస్. ఇప్పటికే తెలుగులో నాలుగు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు ఐదో సీజన్ కోసం సిద్ధమవుతోంది. ఈ షోలో ఎవరు పార్టిసిపేట్ చేయబోతున్నారనే విషయంలో చాలా మంది సెలబ్రిటీల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే లేటెస్ట్ గా కొన్ని పేర్లు కన్ఫర్మ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ లిస్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం!

2

యాంకర్ రవి :  బుల్లితెరపై పాపులారిటీ తెచ్చుకున్న రవిని బిగ్ బాస్ కి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఈ విషయంపై రవి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. 

3

వర్షిణి : తన గ్లామర్ తో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమెకి బిగ్ బాస్ షోలో ఛాన్స్ వచ్చిందని సమాచారం. 

4

యాంకర్ శివ : టిక్ టాక్ స్టార్లను ఇంటర్వ్యూలు చేసి కాస్త పాపులారిటీ తెచ్చుకున్న శివ బిగ్ బాస్ హౌస్ లో కనిపించబోతున్నాడని టాక్

5

శేఖర్ మాస్టర్ : కొరియోగ్రాఫర్ గా మంచి పేరు తెచ్చుకున్న శేఖర్ మాస్టర్ కోసం బిగ్ బాస్ టీమ్ గట్టిగా ప్రయత్నిస్తుంది. భారీ రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేసింది. మరి ఆయన ఒప్పుకుంటారో లేదో చూడాలి

6

సిద్ధార్థ్ వర్మ - విష్ణు: ఈ రియల్ లైఫ్ కపుల్ బిగ్ బాస్ షోలో కనిపించబోతుందని సమాచారం. 

7

మంగ్లీ : కెరీర్ పరంగా చాలా బిజీగా ఉంది మంగ్లీ. ఇలాంటి సమయంలో ఆమె బిగ్ బాస్ షోలో కనిపించడానికి ఒప్పుకుంటుందో లేదో కానీ నిర్వాహకులు అయితే ఆమెని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 

8

ఈషా చావ్లా : హీరోయిన్ గా సినిమాలు చేసిన ఈషాకు ఇప్పుడు అవకాశాలు తగ్గాయి. త్వరలోనే ఈమె బిగ్ బాస్ హౌస్ లో కనిపించనుంది. 

9

యాంకర్ లోబోను కూడా షో కోసం అడిగినట్లు తెలుస్తోంది

10

నవ్య స్వామి : బుల్లితెర సీరియల్ యాక్స్ట్రెస్ నవ్యకు కూడా బిగ్ బాస్ ఛాన్స్ వచ్చిందట. 

11

ప్రత్యుష : ప్రముఖ న్యూస్ యాంకర్ టీవీ 9 ప్రత్యూషను బిగ్ బాస్ షో కోసం సంప్రదించినట్లు సమాచారం. 

12

సురేఖా వాణి : క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేసిన సురేఖావాణి త్వరలోనే బిగ్ బాస్ హౌస్ లో కనిపించనుందని సమాచారం.

13

దుర్గారావు : టిక్ టాక్ తో పాపులారిటీ తెచ్చుకున్న దుర్గారావుని కూడా బిగ్ బాస్ షో కోసం తీసుకుంటున్నారు. 

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Bigg Boss 5 Telugu : కంటెస్టెంట్ ల లిస్ట్ ఫైనల్ అయినట్లే.. ఓ లుక్కేయండి
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.