✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Ashnoor Kaur: యాక్టింగ్ లోనే కాదు.. చదువుల్లోనూ సూపర్ హిట్.. ఈ గ్లామర్ క్వీన్

ABP Desam   |  31 Jul 2021 10:46 PM (IST)
1

(Photo Courtesy : Instagram) హిందీ సీరియల్స్‌, సినిమాల్లో బాల నటిగా బాగా గుర్తింపు తెచ్చుకుంది అష్నూర్ కౌర్.

2

(Photo Courtesy : Instagram) హిందీ సీరియల్స్‌, సినిమాల్లో బాల నటిగా బాగా గుర్తింపు తెచ్చుకుంది. జాన్సీకి రాణి, యేరిస్తా క్యా కెహతా హై, పటియాలా బ్రదర్స్ వంటి సీరియల్స్‌లో కీలక పాత్రలు పోషించింది.

3

(Photo Courtesy : Instagram) బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ బయోపిక్ మూవీ సంజూలోనూ నటించింది.

4

(Photo Courtesy : Instagram) సీబీఎస్‌ఈ పన్నెండో తరగతి పరీక్షల్లో 94 శాతం మార్కులు సాధించింది అష్నూర్ కౌర్.

5

(Photo Courtesy : Instagram) నిజానికి సీబీఎస్ఈ పరీక్షలు పెట్టలేదు. కానీ ఇంటర్నల్ అసెస్‌మెంట్ చేస్తూ మార్కులు ఇచ్చింది. దీంట్లో కౌర్ 94శాతం మార్కులతో టాప్ గ్రేడ్ తెచ్చుకుంది.

6

(Photo Courtesy : Instagram) ఇప్పటికే తన డ్రీమ్ హోమ్‌ను బుక్ చేసేసింది అష్నూర్ కౌర్. తన కలలకు తగ్గట్లుగా నిర్మించుకుంటోంది.

7

(Photo Courtesy : Instagram) ఇక బీఎండబ్ల్యూ కొనాలని తన లక్ష్యం అని చెబుతోంది. దాన్ని కూడా ఐదారు నెలల్లో సాధించాలని అనుకుంటోంది.

8

(Photo Courtesy : Instagram) ఆర్టిస్ట్ అయినా.. చదువు కూడా ఆపాలని అనుకోవడం లేదు. ఉన్నత చదువులు చదవాలని అనుకుంటోంది.

9

(Photo Courtesy : Instagram) విదేశాలకు వెళ్లి సినిమా రంగానికి సంబంధించి ఫిల్మ్ మేకింగ్.. డైరక్షన్ కోర్సులు చేయాలని భావిస్తోంది.

10

(Photo Courtesy : Instagram) షూటింగ్‌లతో నిత్యం బిజీగా ఉన్నప్పటికీ... ప్రతీ దశలో సీబీఎస్‌ఈ తరగతులకు హాజరవడమే కాకుండా.. ఇంటర్నల్ పరీక్షల్లో బాగా మార్కులు సాధించడమే.. అష్నూర్ కౌర్ పట్టుదలకు నిదర్శనం.

11

(Photo Courtesy : Instagram) ఈమె పదో తరగతిలో 93 శాతం మార్కులు సాధించింది. ఇప్పుడు అంత కంటే ఒక శాతం ఎక్కువే మార్కులు సాధించింది.

12

(Photo Courtesy : Instagram) నటనలో ఎలా అయితే డిస్టింక్షన్ సాధించిందో... అంతకు మించి చదువులోనూ సత్తా చాటుతోంది.

13

(Photo Courtesy : Instagram) అంద చందాలతో... అమాయకమైన నటనతో లక్షల మంది అభిమానుల్ని ఇప్పటికే సంపాదించుకున్న అష్నూర్ కౌర్... ఇప్పటికే చాలా మంది జీవితాంతం ఉద్యోగమో... వ్యాపారమో చేసినా... సంపాదించలేని డ్రీమ్ హోమ్‌ను సొంతం చేసుకుంది.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Ashnoor Kaur: యాక్టింగ్ లోనే కాదు.. చదువుల్లోనూ సూపర్ హిట్.. ఈ గ్లామర్ క్వీన్
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.