Hebah Patel: పింక్ శారీలో వెలిగిపోతున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ హెబ్బాపటేల్!
ఆమధ్య థియేటర్లలోకి వచ్చిన ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ కి యావరేజ్ టాక్ వచ్చింది. చైతన్యా రావ్, హెబ్బా పటేల్‌ల జోడీకి మంచి మార్కులే పడ్డాయ్. ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తోంది ఈ మూవీ.
సోషల్ మీడియాతో ట్రెండ్ సెట్ చేస్తున్న బ్యూటీస్ లిస్టులో హెబ్బా పటేల్ ఉంటుంది. సిల్వర్ స్క్రీన్ కన్నా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ ఫొటో షూట్స్ తో అట్రాక్ట్ చేస్తోంది..
లేటెస్ట్ గా పింక్ శారీ ఫొటోస్ షేర్ చేసింది హెబ్బా పటేల్. ఎప్పుడూ హాట్ హాట్ ఫొటోస్ షేర్ చేసే హెబ్బా శారీలో ఫొటోస్ పోస్ట్ చేసింది.. ఈ లుక్ లో అద్భుతంగా ఉంది హెబ్బా
కుమారి 21ఎఫ్ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన హెబ్బా పటేల్..ఫస్ట్ మూవీతోనే హాట్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఆ తర్వాత వరుస ఆఫర్స్ వచ్చాయి కానీ మళ్లీ ఆ రేంజ్ హిట్ పడలేదు
ఈడోరకం ఆడోరకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాలపై మంచి టాక్ వచ్చినా హెబ్బాకి పెద్దగా కలసిరాలేదు. స్పెషల్ సాంగ్స్ లోనూ నటించినా పెద్దగా లక్ కలసిరాలేదు..
హెబ్బా పటేల్ (Images Source : Instagram/Hebah Patel)
హెబ్బా పటేల్ (Images Source : Instagram/Hebah Patel)