Hebah Patel Photos: ట్రెడిషనల్ లుక్ లో కుమారి అదిరింది!
కుమారి 21 ఎఫ్ సినిమాతో అందం, నటనలో ఫుల్ మార్క్స్ కొట్టేసింది హెబ్బా పటేల్. ఆ తర్వాత 'ఈడోరకం ఆడోరకం', 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' లో నటించింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమిస్టర్, అంధగాడు మూవీస్ నిరాశపర్చడంతో అమ్మడికి అవకాశాలు తగ్గాయి.ఆ మధ్య రామ్ 'రెడ్' మూవీలో స్పెషల్ సాంగ్ తో హీటెక్కించింది.
'ఆహా'లో వచ్చిన 'మస్తీస్' అనే వెబ్ సిరీస్ లో నటించింది. కానీ ఈ సిరీస్ కూడా ఆమెకి పెద్దగా కలిసి రాలేదు.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హెబ్బా గ్లామరస్ పిక్స్ పోస్ట్ చేస్తుంటుంది. ఎప్పుడూ చిట్టిపొట్టి దుస్తుల్లో మెరిసే హెబ్బా ఈసారి శారీ కట్టింది.
హెబ్బాపటేల్ (image credit: Hebah Patel/Instagram)
హెబ్బాపటేల్ (image credit: Hebah Patel/Instagram)
హెబ్బాపటేల్ (image credit: Hebah Patel/Instagram)
హెబ్బాపటేల్ (image credit: Hebah Patel/Instagram)