Anasuya Bhardwaj: మీరే నా సూపర్ మెన్ అంటూ భర్తకి విషెస్ చెబుతోన్న అనసూయ భరద్వాజ్
ABP Desam | 04 Oct 2022 01:31 PM (IST)
1
యాంకర్ అనసూయ తన భర్త సుశాంక్ భరద్వాజ్ బర్త్ డేని చాలా గ్రాండ్ గా సెలెబ్రేట్ చేశారు.
2
భర్తతో కలిసి సమయం బర్త్ డే పార్టీలో ఎంజాయ్ చేస్తున్న అనసూయ. Image Credit: Anasuya Bhardwaj/ Instagram
3
తీరిక దొరికినప్పుడల్లా భర్త, పిల్లలతో కలిసి సరదాగా గడుపుతూ ఉంటుంది. Image Credit: Anasuya Bhardwaj/ Instagram
4
సోషల్ మీడియా ద్వారా తన భర్త మీద ఉన్న ప్రేమ బయటపెడుతూ ఇద్దరు కలిసి ఉన్న ఫోటోస్ షేర్ చేస్తుంది అనసూయ.
5
భర్తతో అనసూయ భరద్వాజ్. Image Credit: Anasuya Bhardwaj/ Instagram
6
భర్తతో అనసూయ భరద్వాజ్.
7
సుశాంక్ భరద్వాజ్. Image Credit: Anasuya Bhardwaj/ Instagram
8
బర్త్ డే పార్టీలో భర్త, పిల్లలతో కలిసి అనసూయ. Image Credit: Anasuya Bhardwaj/ Instagram
9
అనసూయ ఫ్యామిలీ.
10
అనసూయ భర్త బర్త్ డే పార్టీ.