హెబ్బా పటేల్ లేటెస్ట్ పిక్స్ చూశారా!
అందాల భామ హెబ్బా తెలుగు సినిమాలే కాకుండా తమిళ , కన్నడ సినిమాల్లో కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. - Image Credit: Hebah Patel/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appహెబ్బా 'రెడ్ ' సినిమాలో హీరో రామ్ తో కలిసి ‘‘డించక్ డించక్ డించ’’ అనే పాటకు స్టెప్పులు వేసింది. - Image Credit: Hebah Patel/Instagram
హెబ్బా.. నిఖిల్‌తో కలిసి నటించిన 'ఎక్కడికి పోతావ్ చిన్నవాడ' సినిమా మంచి కమర్షియల్ సక్సెస్‌ను సాధించింది. - Image Credit: Hebah Patel/Instagram
హెబ్బా నటించిన 'అలా ఎలా', 'కుమారి 21F' మూవీస్‌కు ‘బెస్ట్ ఫిమేల్ డెబ్యూ యాక్ట్రెస్’ అవార్డును సొంతం చేసుకుంది. - Image Credit: Hebah Patel/Instagram
హెబ్బా సినిమాలకే పరిమితం కాకుండా 2020లో 'మస్తి' అనే వెబ్ సీరీస్‌తో ఓటీటీలో ఎంట్రీ ఇచ్చింది. - Image Credit: Hebah Patel/Instagram
హెబ్బా 2014లో కన్నడ సినిమా 'అధ్యక్ష'తో ప్రేక్షకులకు పరిచయమైంది. - Image Credit: Hebah Patel/Instagram
హెబ్బా 'కుమారి 21F'లో తన నటనతో ఫిలిం ఫేర్ అవార్డ్ ను సొంతం చేసుకుంది. - Image Credit: Hebah Patel/Instagram
ఈ బ్యూటీ 2017లో వచ్చిన 'మిస్టర్' సినిమాలో మెగా హీరో వరుణ్ తేజ్ సరసన నటించింది. - Image Credit: Hebah Patel/Instagram