✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Hebah Patel Honeymoon Express: 'హనీమూన్ ఎక్స్‌ప్రెస్' డే అంటూ శారీ పిక్స్ షేర్ చేసిన హెబ్బా పటేల్!

RAMA   |  21 Jun 2024 02:11 PM (IST)
1

చైతన్య రావు, హెబ్బా పటేల్ నటింటిన 'హనీమూన్ ఎక్స్‌ప్రెస్' మూవీ థియేటర్లలో విడుదలైంది. తొలి చూపులోనే ప్రేమలో పడిన ఓ జంట ఆరు నెలల్లో పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత మరో ఆరునెలల్లో గొడవలు మొదలై కౌన్సిలర్ దగ్గరకు వెళతారు. అక్కడి నుంచి తిరిగొస్తుండగా ఓల్డ్ కపుల్ కనిపిస్తారు.. వాళ్లని చూసిన తర్వాత ఈ కొత్తజంట జీవితం ఎలాంటి మలుపు తిరిగిందనేదే స్టోరీ..

2

హనీమూన్ ఎక్స్ ప్రెస్ మూవీలో కూడా హెబ్బాపటేల్ అందాల ప్రదర్శనకే పరిమితమైంది కానీ చెప్పుకోదగిన నటనలేదు. ఆమె ఆశించిన విజయం కూడా దక్కలేదు.

3

కుమారి 21 ఎఫ్ సినిమాతో ఫుల్ మార్క్స్ కొట్టేసింది హెబ్బా.. ఆ తర్వాత 'ఈడోరకం ఆడోరకం', 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' మూవీస్ లో నటించింది. ఈ మూడు సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి కానీ హెబ్బాకి పెద్దగా కలిసొచ్చిందేమీ లేదు...

4

మిస్టర్, అంధగాడు మూవీస్ నెగిటివ్ టాక్ తెచ్చుకున్నాయి...ఆ తర్వాత రామ్ 'రెడ్' మూవీలో స్పెషల్ సాంగ్ చేసింది. 'మస్తీస్' అనే వెబ్ సిరీస్ లో నటించినా అదికూడా కలసిరాలేదు..

5

హెబ్బాపటేల్ (image credit: Hebah Patel/Instagram)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Hebah Patel Honeymoon Express: 'హనీమూన్ ఎక్స్‌ప్రెస్' డే అంటూ శారీ పిక్స్ షేర్ చేసిన హెబ్బా పటేల్!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.