Hansika Motwani : త్వరలోనే గుడ్ న్యూస్ చెప్తానంటోన్న హన్సీక.. బ్లాక్ డ్రెస్‌లో బీస్ట్‌లా ఉంది కదా
దేశముదురుతో తెలుగులో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన హన్సిక.. ఇప్పటికీ హీరోయిన్గా మెప్పిస్తుంది. తన ఫోటోషూట్లతో అభిమానులను ఎంగేజ్ చేస్తుంది. (Images Source : Instagram/Hansika Motwani)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతాజాగా బ్లాక్ కలర్ డ్రెస్‌లో బీస్ట్‌లా తయారై.. ఫోటోషూట్ చేసింది. వాటిని ఇన్‌స్టాలో షేర్ చేసింది బ్యూటీ.(Images Source : Instagram/Hansika Motwani)
గ్లోయింగ్ మేకప్ లుక్‌లో రెడ్ లిప్ స్టిక్ వేసుకుని.. వయ్యారంగా ఫోటోలకు ఫోజులిచ్చింది. హెయిర్‌ను డ్రెస్‌కి తగ్గట్లు ముడి వేసుకుని తన లుక్‌ని సెట్ చేసుకుంది. (Images Source : Instagram/Hansika Motwani)
ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. Ready for some thing very exciting 😉 yall shall know soon ♥️ అంటూ ఓ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Hansika Motwani)
చైల్డ్ ఆర్టిస్ట్‌గా చిత్రపరిశ్రమలో పనిచేసిన హన్సిక.. తర్వాత పలు సీరియల్స్‌లో కూడా కనిపించింది. తెలుగు ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ అందుకుంది.(Images Source : Instagram/Hansika Motwani)
తెలుగులో ఎన్నో సినిమాలు చేసి అభిమానులను ఆకట్టుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో, ఇతర భాషల్లో నటిస్తూ నటిగా నిరూపించుకుంది. (Images Source : Instagram/Hansika Motwani)