Hamsa Nandini photos : ఈజిప్టులో విహరిస్తోన్న హంసా నందిని!
RAMA
Updated at:
23 Feb 2024 03:49 PM (IST)
1
క్యాన్సర్ నుంచి తేరుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించింది హంసా నందిని. (Image Credit: Hamsa Nandini/Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
మిర్చి టైటిల్ సాంగ్ తో చాలా పాపులర్ అయ్యింది (Image Credit: Hamsa Nandini/Instagram)
3
హంసా నందిని అసలు పేరు పూనం. 'అనుమానాస్పదం' సినిమా సమయంలో దర్శకుడు వంశీ హంసా నందినిగా పేరు మార్చారు.
4
2014లో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన చారిత్రక సినిమా రుద్రమదేవి సినిమాలో మదనిక పాత్రలో కనిపించింది
5
చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించి ఆకట్టుకుంది. అలాగే స్పెషల్ సాంగ్స్ లోనూ మెరిసింది హంస నందిని.
6
ఈజిప్టులో చక్కర్లు కొడుతున్న హంసా అక్కడ పిక్స్ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది
7
(Image credit: Instagram)