Guppedantha Manasu Sai Kiran: అప్పుడు వెండితెరపై.. ఇప్పుడు బుల్లితెరపై అదరగొడుతున్న సింగర్ పి.సుశీల మనవడు
హీరో సాయి కిరణ్ దాదాపు పాతికకు పైగా సినిమాల్లో నటించాడు. నువ్వే కావాలి, ప్రేమించు, దేవి, మనసుంటే చాలు వంటి చిత్రాలతో మెప్పించిన సాయి కిరణ్ ఇప్పుడు సీరియల్స్‌లో బిజీగా ఉన్నాడు. కోయిలమ్మ సీరియల్‌తో పాపులర్ అయిన సాయి కిరణ్.. ప్రస్తుతం ‘గుప్పెడంత మనసు’ సీరియల్లో హీరోకి తండ్రిగా మహేంద్ర భూషన్ పాత్రలో అదరగొడుతున్నాడు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకేవలం తెలుగులోనే కాదు మలయాళంలో కూడా వరుస సీరియల్స్ తో బిజీబిజీగా ఉంటున్నాడు సాయికిరణ్. వాస్తవంగా చెప్పాలంటే వెండితెరపై కన్నా బుల్లితెరపై మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. తెలుగులో గుప్పె గుప్పెడంత మనసు, కోయిలమ్మ, సుడిగుండాలు, శివలీలలు, సూర్య భగవాన్, అభిలాష... మలయాళంలో వినంబడి, మౌనరాగం సీరియల్స్ తో బుల్లితెరపై అభిమానుల్ని సంపాదించుకున్నాడు.
సంగీత విధ్వాంసుల ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన సాయి కిరణ్.. లెజెండరీ సింగర్ పి. సుశీల గారికి సొంత మనువడు. పేరెంట్స్ కూడా సంగీతంలో విధ్వాంసులు. అయితే సింగర్స్ ఫ్యామిలీ నుంచి వచ్చి నటుడైన సాయికిరణ్.. తన జీవితం ఎటువెళితే అడు అడుగేస్తా కానీ.. ఎదురీదేది లేదంటాడు.
'గుప్పెడంత మనసు' సాయికిరణ్(image credit:Saikiran/Instagram)