Guppedantha Manasu Mukesh Gowda: బీచ్ లో గుర్రంపై విన్యాసాలు చేస్తున్న గుప్పెడంతమనసు హీరో రిషి ( ముఖేష్ గౌడ)
గుప్పెడంత మనసు సీరియల్ యూత్ ఆడియన్స్ కి బాగా కనెక్టైంది. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ప్రేమకథ కావడంతో యువతని బాగా ఆకట్టుకుంటోంది. హీరో రిషి పాత్రలో కన్నడ కుర్రాడు ముఖేష్ గౌడ అదరగొడుతున్నాడు.
మోడల్ గా కెరీర్ ఆరంభించి బుల్లితెరపై అడుగుపెట్టిన ముఖేష్ గౌడ కన్నడలో 'నాగ కన్నిక' సీరియల్‌లో నటుడిగా పరిచయం అయ్యాడు. తెలుగులో గుప్పెడంత మనసు సీరియల్ తో మంచి క్రేజ్ వచ్చింది. కాలేజీ ఎండీగా , తల్లిపై కోపం, తండ్రిపై ప్రేమ, స్టూడెంట్ ఉన్నతి కోసం ప్రేమగా తపించే లెక్చరర్ గా రిషి నటనకు ఫుల్ మార్క్స్ పడ్డాయి.
వాస్తవానికి రిషి కోసమే చాలామంది అమ్మాయిలు ఈ సీరియల్ చూస్తుంటే... అబ్బాయిలు తన స్టైల్ ఫాలో అయ్యేందుకు చూస్తున్నారని టాక్.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ముఖేష్ గౌడ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. (image credit / Mukesh Gowda Instagram
ముఖేష్ గౌడ (image credit / Mukesh Gowda Instagram
ముఖేష్ గౌడ (image credit / Mukesh Gowda Instagram
ముఖేష్ గౌడ (image credit / Mukesh Gowda Instagram