Guppedanta Manasu Raksha Gowda: ఇగో మాస్టర్ ని పెళ్లిచేసుకోబోతున్న వసుధార చూశారా ఎంత స్టైలిష్ గా ఉందో?
గుప్పెడంత మనసు సీరియల్ లో పద్ధతిగా డ్రెస్సులు వేసుకుని కనిపించే వసుధార(రక్షా గౌడ) బయట మాత్రం ఫుల్ ట్రెండీగా ఉంటుంది. Image Credit: Raksha Gowda/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకృష్ణవేణి సీరియల్ తో బుల్లితెరకి పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. Image Credit: Raksha Gowda/Instagram
గుప్పెడంత మనసు సీరియల్ తో రిషి(ముఖేష్ గౌడ) ని మాత్రమే కాదు అందరినీ తన బుట్టలో వేసేసుకుంది.
వసుధార పాత్రలో నటిస్తున్న రక్షా గౌడ అమాయకమైన నటనకి చాలా మంది ప్రేక్షకులే ఉన్నారు. Image Credit: Raksha Gowda/Instagram
బెంగుళూరు భామ రక్షా గౌడ లేటెస్ట్ ట్రెండీ ఫోటోస్. Image Credit: Raksha Gowda/Instagram
గుప్పెడంత మనసు వసు(రక్షా గౌడ). Image Credit: Raksha Gowda/Instagram
బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న రక్షా గౌడ. Image Credit: Raksha Gowda/Instagram
గుప్పెడంత మనసు వసు(రక్షా గౌడ). Image Credit: Raksha Gowda/Instagram