Meenakshi chaudhary Photos: 'గుంటూరుకారం' బ్యూటీ ఘాటెక్కిస్తోంది
ABP Desam
Updated at:
05 Sep 2023 04:25 PM (IST)

1
మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తోన్న గుంటూరుకారం సినిమాలో నటిస్తోంది మీనాక్షి చౌదరి
Download ABP Live App and Watch All Latest Videos
View In App
2
విశ్వక్ కెరీర్ లో 10వ సినిమాగా తెరకెక్కుతోన్న #VS10 లో హీరోయిన్ గా నటిస్తోంది.

3
2018లో ఫెమినా మిస్ ఇండియా గా ఎంపికైంది. రవితేజ సరసన ‘ఖిలాడి’లో మెరిసింది
4
హర్యానాకు చెందిన ఈ బ్యూటీ 2019లో హాట్ స్టార్‌లో ‘ఔట్ ఆఫ్ లవ్’ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. అంతకు ముందు కొన్ని వీడియో ఆల్బమ్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ అనే సినిమాలో మెరిసింది
5
మీనాక్షి చౌదరి (Image credit: Meenakshi Chaudhary/Instagram)
6
మీనాక్షి చౌదరి (Image credit: Meenakshi Chaudhary/Instagram)