Akhanda Movie: ‘అఖండ’ విడుదల... ఆస్ట్రేలియా, డల్లాస్లలో బాలయ్య ఫ్యాన్స్ రచ్చో రచ్చ
ప్రపంచవ్యాప్తంగా అఖండ మూవీ గ్రాండ్గా విడుదలైంది. దీంతో బాలయ్య ఫ్యాన్స్ థియేటర్ల ముందు రచ్చ రచ్చ చేశారు. (Image credit: Twitter)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసినిమా విడుదలకు కొన్ని రోజుల ముందు నుంచే ‘జై బాలయ్య’మానియా మొదలైపోయింది. డల్లాస్ లో బాలయ్య ఫ్యాన్స్ కార్లపై పోస్టర్లో ర్యాలీలో థియేటర్ కు వచ్చారు. (Image credit: Twitter)
ఆస్ట్రేలియాలో కూడా బాలయ్య ఫ్యాన్స్ సినిమా విడుదల సందర్భంగా ‘ఎన్బికే’అని ఆంగ్ల అక్షరాల రూపంలోని కేకును కట్ చేశారు. (Image credit: Twitter)
సోషల్ మీడియాలో అఖండ సినిమా స్టిల్స్ ట్రెండవుతున్నాయి. (Image credit: Twitter)
అఖండలో బాలయ్య ఉగ్రరూపం (Image credit: Twitter)
అఖండ మూవీ స్టిల్ (Image credit: Twitter)
హైదరాబాద్ లోని భ్రమరాంభ థియేటర్ దగ్గర సంబరాలు చేసుకుంటున్న ఫ్యాన్స్. (Image credit: Twitter)
తెలుగు రాష్ట్రాల్లోనూ బాలయ్య ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. జై బాలయ్య నినాదంతో హోరెత్తించారు. (Image credit: Twitter)
అఖండ మూవీ స్టిల్ (Image credit: Twitter)
థియేటర్ల ముందు బాలయ్య కటౌట్ లకు పూల మాల వేసి అభిమానాన్ని చాటుకున్న ఫ్యాన్స్. (Image credit: Twitter)
(Image credit: Twitter)