Raju Yadav: గెటప్ శ్రీను మళ్లీ పెళ్లి, ఇన్స్టాలో ఫొటోలు చూసి అంతా షాక్!
'జబర్దస్త్' షోతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు గెటప్ శ్రీను. (Photo Courtesy: Getup Srinu Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసుడిగాలి సుధీర్ టీమ్ లో గెటప్ శ్రీను కామెడీని ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తుంటారు. (Photo Courtesy: Getup Srinu Instagram)
తన తొలి కమెడియన్స్ మాదిరి గెటప్ శ్రీను కూడా హీరో అవతారమెత్తాడు. (Photo Courtesy: Getup Srinu Instagram)
అతడు ప్రధాన పాత్రలో నటించిన 'రాజు యాదవ్' అనే సినిమాను రూపొందించారు. (Photo Courtesy: Getup Srinu Instagram)
కృష్ణమాచారి దర్శకత్వంలో ప్రశాంత్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో అంకితా కరత్ హీరోయిన్ గా నటించింది. (Photo Courtesy: Getup Srinu Instagram)
తాజాగా ఈ సినిమాలో రెండు స్టిల్స్ ను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశాడు గెటప్ శ్రీను.(Photo Courtesy: Getup Srinu Instagram)
ఇవి పెళ్లి స్టిల్స్ కావడంతో.. గెటప్ శ్రీనుకి మళ్లీ పెళ్లి అయిందనుకొని కన్ఫ్యూజ్ అయ్యారు ప్రేక్షకులు. (Photo Courtesy: Getup Srinu Instagram)
ఆ తరువాత సినిమా స్టిల్స్ అని తెలుసుకొని.. ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. (Photo Courtesy: Getup Srinu Instagram)