Game Changer Teaser: గేమ్ చేంజర్ టీజర్ హంగామా - కియారా అద్వానీ ఫొటోస్ తో సర్ ప్రైజ్!
నవంబర్ 9న గేమ్ చేంజర్ టీజర్ వదలబోతున్నారు.. టీజర్ లాంచ్ ఈవెంట్‌ను లక్నోలో గ్రాండ్‌గా నిర్వహించేందుకు ప్లాన్ చేశారు మేకర్స్. లేటెస్ట్ గా హీరోయిన్ కియారా అద్వానీ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకియారా అద్వానీ పోస్టర్ సింపిల్ గా అందంగా కనిపిస్తోంది. సాధారణంగా శంకర్ సినిమాల్లో హీరోయిన్లను మరింత అందంగా ప్రజెంట్ చేస్తాడు.. ఈ పోస్టర్ చూస్తుంటే ఓ సాంగ్ లో స్టిల్ అని అర్థమవుతోంది
ఇప్పటికే టీజర్ గురించి చాలా లీక్స్ వచ్చాయ్, ఎస్ జే సూర్య డైలాగ్స్, రామ్ చరణ్ ఎంట్రీ..టీజర్ మొత్తం ఇన్ అండ్ ఔట్ గూస్ బంప్స్ వచ్చేలా ఉంటుందని చెప్పేశారు..
శంకర్ వరుస ఫ్లాప్స్ అందుకోవడంతో గేమ్ ఛేంజర్ పై ఎటుచూసినా నెగెటివ్ టాక్ వినిపిస్తోంది..లెటెస్ట్ గా రాబోతున్న టీజర్ తో ఆ అనుమానలన్నీ పటాపంచలైపోతాయ్ అంటున్నారు మేకర్స్
ఇప్పటికే ఈ టీజర్ చూసినవారంతా కూడా అద్భుతంగా ఉందంటున్నారు..అలసు సిసలు మాస్ ఎలా ఉంటుందో శంకర్ చూపించాడనే టాక్ వినిపిస్తోంది.
ఇంతకీ టీజర్ లాంచ్ పోస్టర్ లో భాగంగా కియారా ఫొటోస్ రిలీజ్ చేశారు..టీజర్లో కియారా అద్వానీ కనిపిస్తుందా? వెయిట్ అండ్ సీ...