రెండోసారి టీపీఎల్ ట్రోఫీ గెలిచిన ఆనందంలో రకుల్ ప్రీత్ సింగ్, ఫోటోలు వైరల్
ABP Desam
Updated at:
13 Dec 2022 02:12 PM (IST)
1
రకుల్ ప్రీత్ సింగ్ ‘ఫైన్ క్యాబ్ హైదరాబాద్ స్ట్రైకర్స్’ టీమ్ కు సహ యజమానిగా ఉంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఇటీవల ఈ టీమ్ టీపీఎల్ సీజన్ 4 ట్రోఫీను గెలుచుకుంది.
3
ప్రీమియర్ లీగ్ లో రెండో సారి చాంపియన్ గా నిలిచిందీ టీమ్.
4
టైటిల్ గెలుచుకున్న సందర్భంగా టీమ్ కు శుభాకాంక్షలు తెలిపింది రకుల్.
5
అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది.
6
సినిమాలతో పాటు క్రీడా రంగంలోనూ అడుగుపెట్టింది రకుల్.
7
ప్రస్తుతం పలు సినిమా షూటింగ్ లలో బిజీగా ఉందీ బ్యూటీ.