✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Dilip Kumar : లెజండరీ యాక్టర్ దిలీప్‌కుమార్‌ ఫిల్మ్‌ జర్నీ క్లిక్స్‌

ABP Desam   |  07 Jul 2021 05:11 PM (IST)
1

ఇండియన్ సినిమా స్థాయిని పెంచిన నటుల్లో దిలీప్ కుమార్ ఒకరు. దశాబ్దాల పాటు ఇండస్ట్రీను ఏలిన ఈ నటుడు అనారోగ్యం కారణంగా మృత్యువాత పడ్డారు. తన సినీ ప్రస్థానంలో ఎన్నో సేవలు చేసి అవార్డులు, రివార్డులు అందుకున్న దిలీప్ కుమార్ కి సంబంధించిన కొన్ని రేర్ ఫోటోలు ఇప్పుడు చూద్దాం!

2

'అనార్కలి' సినిమాలో సెట్స్ లో నటి మధుబాలతో దిలీప్ కుమార్ రొమాంటిక్ స్టిల్ 

3

'గంగ జమున' సినిమాలో వైజయంతీమాలతో కలిసి నటించారు దిలీప్ కుమార్. ఈ సినిమాలో ఒక రేర్ స్టిల్ 

4

'దేవదాస్' సినిమాతో దిలీప్ కుమార్ క్రేజ్ పెరిగింది. ఈ సినిమాలో నటించిన సుచిత్రా సేన్ తో దిలీప్ కుమార్ 

5

తన భార్య సైరా భానుతో దిలీప్ కుమార్ రేర్ ఫోటో 

6

దిలీప్ కుమార్ దంపతుల అరుదైన ఫోటో 

7

బాలీవుడ్ హీరోయిన్ మాధురీ దీక్షిత్ తో దిలీప్ కుమార్ 

8

ఇద్దరు లెజెండ్స్ కలుసుకున్న వేళ.. ఈ అరుదైన దృశ్యాన్ని ఫొటోలో బంధించారు. 

9

1999లో అప్పటి ప్రైమ్ మినిష్టర్ అటల్ బిహారీ వాజ్ బాయ్ ను ఢిల్లీలో కలిశారు దిలీప్ కుమార్. ఈ సందర్భంగా తీసిన ఫోటో.. 

10

2005లో ముంబైలో జరిగిన ఈవెంట్ లో నటుడు రాజేష్ ఖన్నాను కలిసిన దిలీప్ కుమార్. 

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Dilip Kumar : లెజండరీ యాక్టర్ దిలీప్‌కుమార్‌ ఫిల్మ్‌ జర్నీ క్లిక్స్‌
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.