Faria Abdullah : బ్లాక్ శారీలో భూమికలా ముస్తాబైన ఫరియా అబ్దుల్లా.. Woman in Black అంటూ పెద్ద పోస్టే పెట్టింది
టాలీవుడ్ చిట్టి తన లేటెస్ట్ ఫోటోషూట్‌ను బ్లాక్ శారీలో చేసింది. Woman in Black అంటూ పెద్ద క్యాప్షన్ రాసుకొచ్చింది.(Images Source : Instagram/Faria Abdullah)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appస్లీవ్‌లెస్ బ్లాక్ బ్లౌజ్‌ను నెట్టెడ్ బ్లాక్ శారీతో పెయిర్ చేసింది. చీరకు తగ్గట్లు డస్కీ మేకప్ లుక్‌లో అందంగా ముస్తాబైంది ఫరియా. (Images Source : Instagram/Faria Abdullah)
వైట్, బ్లాక్ కాంబినేషన్లో వచ్చిన ఇయర్ రింగ్స్ పెట్టుకుంది. జుట్టును ముడి వేసుకుని.. బ్లాక్ కలర్ ఐలైనర్‌తో డస్కీ ఐషాడోతో తన లుక్‌ని ఫైనల్ చేసింది.(Images Source : Instagram/Faria Abdullah)
ఫోటోలకు సీరియస్‌గా చూస్తూ ఫోజులిచ్చింది. పెదాలకు డార్క్ బ్రౌన్ లిప్‌స్టిక్ వేసుకుంది. చేతులకు రింగ్స్ పెట్టుకుని.. సీరియస్‌గా చూస్తూ ఫోటోలు దిగింది.(Images Source : Instagram/Faria Abdullah)
ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి.. Black and the beauty in its darkness. Dark like the flip side of love. Dark like the complicated human mind. Dark like hiding an obsession. అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Faria Abdullah)
Dark like the absence of a light of course but the truth doesn’t live in the hope of light when it can start a forest fire on cue. #womaninblack అంటూ మనసులో మాటను చెప్పేసింది బ్యూటీ.(Images Source : Instagram/Faria Abdullah)