✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Brahmamudi August 20th Episode: బ్రహ్మముడి ఆగష్టు 20 ఎపిసోడ్ - దుగ్గిరాలవారింట్లో టిఫిన్ రేట్లు ఇవే - రాజ్ తో ఆడేసుకున్న కావ్య!

RAMA   |  20 Aug 2024 10:18 AM (IST)
1

డబ్బు పిచ్చి పట్టిందా అని రాజ్..కావ్యను అనడంతో ఆమెకు చిర్రెత్తుకొస్తుంది. దీంకో కళావతి విశ్వరూపం చూపించేందుకు ఫిక్సైంది. చేసే ప్రతి పనికీ డబ్బులు లెక్కకట్టి మరీ రాజ్ ను వణికించేసింది...

2

పొద్దున్నే టీ తీసుకొచ్చి ఇచ్చి వందరూపాయలు వసూలు చేస్తుంది కావ్య. ఇన్నాళ్లు నా కష్టానికి రూపాయి కూడా రాసివ్వలేదు..పైగా ఆస్తిపై ఆశపడుతున్నా అంటారా..ఇకపై చేసే ప్రతి పనికి మూల్యం చెల్లించాల్సిందే అని రాజ్ కి షాక్ ఇస్తుంది

3

చేసేది లేక వందరూపాయలు ఇస్తాడు..ఆ తర్వాత స్నానానికి, సబ్బు పెట్టడానికి ఇలా పనికో వంద రూపాయలు ఇస్తాడు. వాటిని లెక్కపెట్టుకున్న కావ్య ఇలా సంపాదించి కోటీశ్వరాలుని అయిపోతా అంటుంది

4

కాఫీ కావాలని ఇందిరాదేవి అడిగితే..అప్పుడే రాజ్ రావడం చూసి కాఫీకి వంద అంటుంది. ఇందిరాదేవి, రుద్రాణి షాక్ అవుతారు..వంద ఏంటని అడిగితే.. రెస్టారెంట్లో ధరలు చెబుతోందని రాజ్ కవర్ చేస్తాడు.

5

పెసరట్టు ఉప్మా కావాలని రుద్రాణి అంటే..500 ప్లస్ జీఎస్టీ, సర్వీస్ ఛార్జీ అని కావ్య క్లారిటీ ఇస్తుంది. ఏంటని అడిగితే కావ్య క్లారిటీ ఇవ్వబోతుంది కానీ రాజ్ కవర్ చేస్తాడు. అపర్ణ వచ్చి టీ అడిగినప్పుడు కూడా కావ్య వంద అంటుంది. రుద్రాణి రేట్లు చెబుతుంది.

6

కావ్యను బలవంతంగా లాక్కెళ్లిన రాజ్.. నన్ను నిలువునా ముంచేస్తావా అని ఫైర్ అవుతాడు. మరి నేను మీ ఆస్తుల కోసం ఆశపడ్డానా? మా అమ్మా నాన్నకు పది లక్షలు ఫ్రీగా ఇస్తానంటే వద్దన్నాను..అప్పు పెళ్లికి ఏమైనా అప్పు ఇచ్చారా అని నిలదీస్తుంది కావ్య.

7

మొత్తానికి చేసే ప్రతి పనికి డబ్బులు ఫిక్స్ చేసి రాజ్ తో ఆడుకుంటోంది కావ్య...

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • టీవీ
  • Brahmamudi August 20th Episode: బ్రహ్మముడి ఆగష్టు 20 ఎపిసోడ్ - దుగ్గిరాలవారింట్లో టిఫిన్ రేట్లు ఇవే - రాజ్ తో ఆడేసుకున్న కావ్య!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.