Tejaswini Gowda : బిగ్‌బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ తేజస్విని గౌడ ఫోటోలు చూశారా? ఈ అందమైన అమ్మాయి టైటిల్ గెలుస్తుందా?
తేజస్విని గౌడ తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సీరియల్స్‌తో, రియాలిటీ షోలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.(Image Source : Instagram/Tejaswini Gowda)
సీరియల్ హీరో అమర్‌దీప్‌ని పెళ్లి చేసుకుని మరింత అభిమానులన్ని సంపాదించుకుంది. బిగ్‌బాస్ సీజన్ 7లో అమర్దీప్ వైఫ్‌గా వెళ్లి బిగ్‌బాస్ అభిమానులకు దగ్గరైంది.(Image Source : Instagram/Tejaswini Gowda)
ఈ నేపథ్యంలోనే ఆమెను బిగ్‌బాస్ హౌజ్‌లోకి పంపేందుకు సిద్ధమైంది బిగ్‌బాస్ బృందం. హౌజ్‌కి వెళ్లే కంటెస్టెంట్లలో ఈమె పేరును కూడా చేర్చుతూ పలు వార్తలు వచ్చాయి. (Image Source : Instagram/Tejaswini Gowda)
ఈమె అభిమానులు కూడా టైటిల్ తేజస్వినిదే అంటూ కామెంట్లు చేస్తూ ఎంక్రేజ్ చేస్తున్నారు. అమర్దీప్ రన్నర్‌గా నిలిచాడు.. కానీ తేజస్విని విన్నర్‌గా వస్తుందంటూ కామెంట్లు చేస్తున్నారు.(Image Source : Instagram/Tejaswini Gowda)
ఇదిలా ఉండగా ఈ భామ తాజాగా ఫోటోషూట్ చేసింది. బ్లూకలర్ స్లీవ్ లెస్ గౌన్‌లో అందంగా చూస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.(Image Source : Instagram/Tejaswini Gowda)
హెయిర్ లీవ్ చేసి సింపుల్ మేకప్ లుక్‌లో తేజస్విని అందంగా కనిపించింది. Beauty with Perfection... అంటూ ఓ అభిమాని ఈ ఫోటోలకు కామెంట్ పెట్టాడు.(Image Source : Instagram/Tejaswini Gowda)