Faria Abdullah : బ్యాక్‌లెస్ బ్లౌజ్లో ఫరియా అబ్దుల్లా.. మత్తువదలరా మూవీ ప్రమోషన్స్‌లో చీరకట్టులో హాట్‌గా కనిపించిన చిట్టి
ఫరియా అబ్దుల్లా తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. బ్యాక్ లెస్ బ్లౌజ్ వేసుకుని ఫోటోలకు హాట్ ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Faria Abdullah)
బ్లాక్ కలర్ బ్యాక్ లెస్ బ్లౌజ్‌ని మల్టీకలర్ శారీతో పెయిర్ చేసింది. హెయిర్ లీవ్ చేసి ఇయర్ రింగ్స్ పెట్టుకుని ఫోటోషూట్ చేసింది.(Images Source : Instagram/Faria Abdullah)
ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది టాలీవుడ్ చిట్టి. 7 days to go! #mathuvadalara అంటూ క్యాప్షన్ ఇచ్చి ఫోటోలు షేర్ చేసింది.(Images Source : Instagram/Faria Abdullah)
ఫరియా టాలీవుడ్లో చిట్టిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. జాతిరత్నాలు సినిమాతో బాగా ఫేమస్ అయింది. ఆమెను కూడా ఓ జాతిరత్నంగా చెప్తూ ఉంటారు.(Images Source : Instagram/Faria Abdullah)
అనంతరం పలు సినిమాల్లో నటించింది. హీరోయిన్గా కూడా సినిమాలు చేసి.. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. (Images Source : Instagram/Faria Abdullah)
ప్రస్తుతం మత్తువదలరా 2లో హీరోయిన్గా చేసింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో మూవీ టీమ్ బిజీగా ఉంది.(Images Source : Instagram/Faria Abdullah)