Faria Abdullah: ఎర్ర గులాబీలా ఉన్న చిట్టి.. అవకాశాలు ఇచ్చేయండి సర్ ఇచ్చేయండి!
RAMA | 30 May 2026 02:28 PM (IST)

ఎర్ర గులాబీలా ఉన్న చిట్టి..
1
జాతిరత్నాలు సినిమాతో పాపులర్ అయిన ఫరియా అబ్దుల్లా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. లేటెస్ట్ గా రెడ్ శారీ ఫొటోస్ షేర్ చేసింది
2
ఎర్రచీరలో ఘాటైన మిర్చిలా ఉందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు అభిమానులు
3
చిట్టి అదిరింది సార్ అవకాశాలు ఇచ్చేయండి అంటూ జాతిరత్నాలు స్టైల్లో డైలాగ్స్ చెబుతున్నారు
4
సల్మాన్ పై క్రష్ ఉందని..తనకోసమే హీరోయిన్ అయ్యానని..ఫ్యూచర్లో సల్మాన్ తో కలసి అవకాశం కోసం ఎదురుచూస్తున్నా అంటోంది ఫరియా
5
రీసెంట్ గా గాయపడ్డ సింహం మూవీలో స్పెషల్ అప్రియరెన్స్ ఇచ్చింది. మత్తువదలరా 2లో ఫుల్ లెంగ్త్ రోల్ చేసింది.
6
అల్లరి నరేష్ తో ఆ ఒక్కటీ అడక్కులో నటించింది..సత్యదేవ్ తో ఓ మూవీ చేసింది.. కోలీవుడ్ లోనూ అదృష్టం పరీక్షించుకునేందకు ట్రై చేస్తోంది