Eesha Rebba Latest Photos : ఈషా రెబ్బ లేటెస్ట్ ఫోటోలను చూశారా? కొంచెం క్రేజీగా, కొంచెం హాట్‌గా ఫోజులిచ్చిన బ్యూటీ
తెలుగు హీరోయిన్గా ఇండస్ట్రీలోకి వచ్చిన బ్యూటీలలో ఈషారెబ్బా ఒకరు. వరంగల్‌కు చెందిన ఈ బ్యూటీకి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. (Images Source : Instagram/Eesha Rebba)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతాజాగా ఈ భామ బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ ఫోటోలకు ఈషా క్రేజీ ఫోజులిచ్చింది. (Images Source : Instagram/Eesha Rebba)
క్రీమ్ కలర్ క్రాప్ టాప్‌ను.. బ్లాక్ బోటమ్తో పెయిర్ చేసింది. హెయిర్‌ని లీవ్ చేసి సెల్ఫీలు దిగింది. (Images Source : Instagram/Eesha Rebba)
క్యాజువల్‌గా సెల్ఫీలు దిగి.. వాటిని ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ భామ తన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. 🤍🖤 అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (Images Source : Instagram/Eesha Rebba)
లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలో చిన్నపాత్ర చేసి.. అంతకముందు ఆ తర్వాత అనే సినిమాతో తెలుగులో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. (Images Source : Instagram/Eesha Rebba)
అనంతరం పలు సినిమాలు, సిరీస్‌లలో నటించింది. తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా ఈషా పలు సినిమాలు చేసింది. (Images Source : Instagram/Eesha Rebba)