✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

చిలక పచ్చ రంగు చీరలో అబ్బా అనిపిస్తున్న ఇషా రెబ్బ

ABP Desam   |  28 Dec 2022 10:10 PM (IST)
1

సినిమాలతో, వెబ్ సిరీస్ లతో ఆకట్టుకుంటున్న ఈ తెలుగమ్మాయి ఇషా రెబ్బా చిలకపచ్చ చీరలో ఇలా కనువిందు చేస్తోంది. Image Credit: Eesha Rebba/Instagram

2

కాలేజీ రోజుల్లోనే చదువుతో పాటు మోడలింగ్ ను పూర్తి చేసింది ఇషా రెబ్బ. Image Credit: Eesha Rebba/Instagram

3

వరంగల్ లో పుట్టిన ఈ తెలంగాణా పిల్ల శేఖర్ కమ్ముల తెరకెక్కించిన 'లైఫ్ ఇజ్ బ్యూటిఫుల్' సినిమాతో ఎంట్రి ఇచ్చింది. Image Credit: Eesha Rebba/Instagram

4

'అంతకు ముందు ఆ తరువాత' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. Image Credit: Eesha Rebba/Instagram

5

2018లో విడుదలైన 'అ!' సినిమాలో తన లెస్బియన్ పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. Image Credit: Eesha Rebba/Instagra

6

తెలుగులో తన టాలెంట్ తో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఇషా రెబ్బ 'ఒట్టు' సినిమాతో మలయాళం ఇండస్ట్రీలోకీ అడుగుపెట్టింది. Image Credit: Eesha Rebba/Instagram

7

ఓటీటీలో విడుదలైన 'పిట్ట కథలు', 'త్రి రోజెస్' వెబ్ సిరీస్ ల్లోను నటించింది. Image Credit: Eesha Rebba/Instagram

8

'అమీ తుమి', 'బ్రాండ్ బాబు', 'అరవింద సమేత వీర రాఘవ' సినిమాలతో ప్రేక్షకులను రెబ్బా ప్రేక్షకులను ఆకట్టుకుంది. Image Credit: Eesha Rebba/Instagram

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • చిలక పచ్చ రంగు చీరలో అబ్బా అనిపిస్తున్న ఇషా రెబ్బ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.