బుర్జ్ ఖలీఫా ముందు రాకింగ్ రాకేష్-జోర్దార్ సుజాత ఫోజులు
ABP Desam
Updated at:
28 Dec 2022 07:08 PM (IST)
1
‘జబర్దస్త్‘ కమెడియన్ రాకింగ్ రాకేష్, యాంకర్ సుజాత గత కొంత కాలంగా ప్రేమాయణం కొనసాగిస్తున్నారు. Photo Credit: Rocking Rakesh/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
సుజాత బిగ్ బాస్ షో ద్వారా బాగా పాపులర్ అయ్యింది. Photo Credit: Rocking Rakesh/Instagram
3
ఇద్దరూ ఓ టీవీ షో ద్వారా కలిసి ప్రేమలో పడ్డారు. Photo Credit: Rocking Rakesh/Instagram
4
త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. Photo Credit: Rocking Rakesh/Instagram
5
ప్రస్తుతం వీరిద్దరు దుబాయ్ లో వేకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. Photo Credit: Rocking Rakesh/Instagram
6
బుర్జ్ ఖలీఫా ముందు ఇద్దరు కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. Photo Credit: Rocking Rakesh/Instagram
7
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Photo Credit: Rocking Rakesh/Instagram