Eesha Rebba : అడవిలో అందాల ప్రదర్శన చేస్తోన్న ఈషా రెబ్బా.. ఫోటోల్లో బాగా వైల్డ్‌గా ఉందిగా
ప్రకృతిలో మైమరిచిపోతూ.. తాజాగా ఫోటోషూట్ చేసింది ఈషా రెబ్బా. ఈ భామ తన లుక్స్‌తో మరోసారి ఆమె అభిమానులను అలరించింది.(Images Source : Instgaram/Eesha Rebba)
బ్లాక్ కలర్ బికినీ.. దానిపై నెట్టెడ్ ఫుల్ స్లీవ్స్ టాప్ వేసుకుని.. కాఫీ కలర్ లాంగ్ స్కర్ట్‌లో స్టైలిష్‌గా కనిపించింది ఈషా. చెట్ల నడుమ ఫోటోలకు ఫోజులిచ్చింది హీరోయిన్. (Images Source : Instgaram/Eesha Rebba)
న్యూడ్ మేకప్ లుక్‌లో సిల్వర్ ఐషాడో లుక్‌తో ఈషా స్టైలిష్‌గా కనిపించింది. హెయిర్‌ను లీవ్ చేసి.. సెమీ కర్ల్స్‌తో తన లుక్‌ని సెట్ చేసుకుంది. (Images Source : Instgaram/Eesha Rebba)
ఈ ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసి.. Hi there☺️ Lost in the greens🌿 అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (Images Source : Instgaram/Eesha Rebba)
ఈషా రెబ్బా తెలుగులో ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. అనంతరం పలు సినిమాల్లో హీరోయిన్గా చేసింది. (Images Source : Instgaram/Eesha Rebba)
ఈ తెలుగమ్మాయి తన అందం, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ ఆమెకు అవకాశాలు అంతగా అందడం లేదు. ఎన్టీఆర్‌తో అరవింద సమేతలో నటించి.. మంచి క్రేజ్‌ను దక్కించుకుంది.(Images Source : Instgaram/Eesha Rebba)