Esther Anil Photos : తన అందంతో కుర్రాళ్ల హృదయాలు దోచేస్తున్న దృశ్యం పాప
Geddam Vijaya Madhuri
Updated at:
26 Nov 2023 04:53 PM (IST)
1
దృశ్యంతో తెలుగు సినిమాకు పరిచయమైంది ఎస్తేర్ అనిల్.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
వెంకటేశ్ చిన్న కూతురుగా నటించి.. ప్రశంసలు అందుకుంది.
3
దృశ్యం 2 సినిమాలో కూడా మంచి మార్కులు కొట్టేసింది.
4
22 ఏళ్ల ఈ క్యూట్ పిల్ల ప్రస్తుతం మలయాళంలో పలు సినిమాల్లో నటిస్తుంది.
5
సోషల్ మీడియాలో తన ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది.
6
క్యూట్‌గా ఉన్నావంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.