Esther Anil: 'దృశ్యం 2'లో చిన్నమ్మాయి.. గ్లామర్ డాల్ గా మారిందే..
మలయాళ నటి ఎస్తర్ అనిల్ 'దృశ్యం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.(Photo Courtesy: Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ సినిమాలో వెంకటేష్ చిన్న కూతురిగా ఎంతో క్యూట్ గా కనిపించింది.(Photo Courtesy: Instagram)
అలాంటి ఎస్తర్ ఇప్పుడు గ్లామర్ డాల్ గా మారింది.(Photo Courtesy: Instagram)
హాట్ ఫొటోషూట్లలో పాల్గొంటూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.(Photo Courtesy: Instagram)
తాజాగా ఈ బ్యూటీ క్లీవేజ్ షో చేస్తూ కొన్ని ఫొటోలను షేర్ చేసింది.(Photo Courtesy: Instagram)
ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు ఆమె అందాన్ని తెగ పొగిడేస్తున్నారు.(Photo Courtesy: Instagram)
ఎస్తర్ సినిమా అవకాశాల కోసమే ఇలా గ్లామరస్ అవతారమెత్తిందని అంటున్నారు.(Photo Courtesy: Instagram)
మరి ఆమె కోరుకుంటున్నట్లుగా హీరోయిన్ గా అవకాశాలు వస్తాయేమో చూడాలి.(Photo Courtesy: Instagram)
ఎస్తర్ అనిల్ లేటెస్ట్ ఫొటోలు (Photo Courtesy: Instagram)