‘డీజే టిల్లు’ హీరోయిన్ నేహా శెట్టి లేటెస్ట్ ఫొటోషూట్
ABP Desam | 04 Feb 2022 10:34 PM (IST)
1
నేహా శెట్టి నటించిన సినిమా ‘డీజే టిల్లు’. సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించి ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. కథానాయికగా నేహా శెట్టికి తెలుగులో ‘డీజే టిల్లు’ మూడో సినిమా. ఇంతకు ముందు ఆకాష్ పూరికి జంటగా ‘మెహబూబా’, సందీప్ కిషన్ సరసన ‘గల్లీ రౌడీ’ సినిమాలు చేశారు. ‘డీజే టిల్లు’లో నేహా శెట్టి సింగర్ రోల్ చేసినట్లు సమాచారం.
2
‘డీజే టిల్లు’ హీరోయిన్ నేహా శెట్టి లేటెస్ట్ ఫొటోషూట్
3

4

5

6

7

8