Divi Vadthya :ఎవరు చెప్పారు ప్రేమించటానికి ఇద్దరు కావాలని.. దివి ప్రశ్నకు మీ సమాధానం?
RAMA
Updated at:
21 May 2025 11:11 AM (IST)
1
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే దివి లేటెస్ట్ గా ఎల్లో ఫ్రాక్ తో ఉన్న ఫొటోస్ షేర్ చేసింది
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఎవరు చెప్పరు ప్రేమించటానికి ఇద్దరు కావాలిని..ప్రేమించడం ఒక్కరైనా చేయచ్చు ..నిజం చెప్పాలంటే ఒక్కరమే ప్రేమించుకుంటే ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉండొచ్చ..బాధపడాల్సిన అవసరమే రాదంటూ పోస్ట్ పెట్టింది
3
ట్రెడిషనల్, ట్రెండీ, హాట్, వర్కౌట్స్ ఇలా డిఫరెంట్ పిక్స్ షేర్ చేస్తుంటుంది దివి
4
ప్రతి పోస్ట్ లోనూ తాను ఎంత ఆనందంగా వ్యక్తం చేస్తుంటుంది
5
బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసిన తర్వాత దివి క్రేజ్ పెరిగింది. హౌజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంది. లంబసింగి సినిమాలో హీరోయిన్ గా కూడా నటించింది