Disha Patani Latest Photos : బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ ఫోటోలు చూశారా? స్టన్నింగ్ ఔట్ఫిట్లో అదిరిపోతుందిగా
బాలీవుడ్ హాట్ హీరోయిన్లలో దిశాపటానీ పేరు కచ్చితంగా ఉంటుంది. ఈ ఫిట్ భామ.. తన ఫోటోషూట్లతో అభిమానులను బాగా అలరిస్తూ ఉంటుంది. (Images Source : Instagram/Disha Patani)
మొన్నటివరకు బీచ్ ఫోటోలు షేర్ చేసిన భామ.. తాజాగా ఇండోర్ ఫోటోలు షేర్ చేసింది. బ్లాక్ కలర్ మినీ డ్రెస్‌లో రెడీ అయింది. (Images Source : Instagram/Disha Patani)
బ్లాక్ కలర్ మినీ స్లీవ్‌లెస్ డ్రెస్‌కి.. రెండు హార్ట్ సింబల్స్‌ని హైలైట్ చేస్తున్న డ్రెస్ వేసుకుంది. ఆయిలీ మేకప్ లుక్‌తో సిద్ధమైంది.(Images Source : Instagram/Disha Patani)
హెయిర్‌కి పైన క్లిప్ పెట్టి లీవ్ చేసింది. చెవులకు డైమండ్ రింగ్స్ పెట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది బ్యూటీ.(Images Source : Instagram/Disha Patani)
బాలీవుడ్లో దిశాపటానికి మంచి క్రేజ్ ఉంది. ధోని సినిమాతో ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది. (Images Source : Instagram/Disha Patani)
తెలుగు నుంచే హీరోయిన్గా కెరీర్‌ను ప్రారంభించింది దిశా. వరుణ్ తేజ్ హీరోగా.. పూరి దర్శకత్వంలో వచ్చిన లోఫర్ సినిమాతో కెరీర్‌ను మొదలు పెట్టింది. (Images Source : Instagram/Disha Patani)