Disha Patani: లోఫర్ బ్యూటీ బోల్డ్ లుక్..ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్ కన్నా హీట్!
వరుణ్-పూరీ లోఫర్ మూవీతో టాలీవుడ్ కి వచ్చిన దిశాపటాని ఫస్ట్ మూవీ ఫ్లాప్ కావడంతో తిరిగి బాలీవుడ్ చెక్కేసింది
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅందం, నటనకు మంచి మార్కులే పడ్డాయ్ కానీ ఆ తర్వాత తెలుగులో అవకాశాలు రాలేదు...హిందీలో ఎమ్.ఎస్ ధోని: ది ఆన్ టోల్డ్ స్టోరీ హిట్ కావడంతో అక్కడ సెటిలైపోయింది
కుంగ్ ఫూ యోగ, వెల్‌కమ్ టు న్యూయార్క్ , బాఘీ 2, భారత్ , మలంగ్, ఏక్ విలన్: రిటర్న్స్ మూవీస్ లో గ్లామర్ షో చేసింది
ప్రభాస్ 'కల్కి 2898 AD' తో మరో సక్సెస్ అందుకుంది. ఈ మూవీలో పెద్దగా చెప్పుకోదగిన రోల్ లేకపోయినా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో దిశ క్రేజ్ మరింత పెరిగింది
దిశా పటాని అందానికి యూత్ లో ఫుల్ ఫాలోయింగ్ ఉంది.అందుకు తగ్గట్టుగానే సోషల్ మీడియాలో బోల్డ్ ఫొటోస్ షేర్ చేస్తుంటుంది దిశా పటాని
ఈ రేంజ్ లో అవసరమా అనే కామెంట్స్ వచ్చినా దిశా మాత్రం ప్రదర్శన విషయంలో తగ్గేదే లే...