Deepthi Sunaina:రెడ్ డ్రెస్ లో దీప్తి సునైనా .. ఏ ఫొటోస్ షేర్ చేసినా క్షణాల్లో వైరల్ అయిపోతాయ్ ఏంటో!
షార్ట్ ఫిల్మ్స్ లో నటించిన దీప్తి సునైనా షణ్ముఖ్ జస్వంత్ ప్రియురాలిగా ఫేమస్ అయింది
షార్ట్ ఫిల్మ్స్ తో పాటూ కవర్ సాంగ్స్, డబ్‌స్మాష్ ,టిక్ టాక్ వీడియోలతో మరింత పాపులర్ అయింది దీప్తి
బిగ్ బాస్ సీజన్ 2 లో పార్టిసిపేట్ చేసింది అమాయకత్వం, అందం, అల్లరి మూడింటిలోనూ తానే ఫస్ట్ అనిపించుతుంది
హౌస్‌లో ఉన్న టైమ్ లో తనీష్ తో క్లోజ్ గా ఉంటూ ప్రేక్షకుల అటెన్షన్ తనవైపు తిప్పుకుంది.. దీప్తి ఎలిమినేట్ అయినప్పుడు తనీష్ తెగ బాధపడిపోయాడు
షణ్ముఖ్ జస్వంత్‌తో ప్రేమలో పడిన దీప్తి చాలా కాలం ట్రావెల్ చేసింది..ఇక పెళ్లిచేసుకుంటారు అనే టైమ్ లో ఇద్దరూ బ్రేకప్ చెప్పేసుకున్నారు
షణ్ముఖ్ బిగ్‌బాస్‌లో ఉన్నప్పుడు సిరి హనుమంతుతో క్లోజ్‌గా ఉండటంతో వాళ్ల మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ అంటూ గాసిప్స్ వచ్చాయ్. కారణం అదో కాదో కానీ ఇద్దరూ బ్రేకర్ చెప్పేసుకున్నారు
షణ్ముఖ్ కి బ్రేకప్ చేప్పేసిన తర్వాత సింగిల్ గానే ఉండిపోయింది దీప్తి..అప్పటి నుంచి కెరీర్ పై ఫోకస్ పెట్టింది