Faria Abdullah: రఫుల్ చీరలో ఫరియా అబ్దుల్లా.. భలే ట్రెండీగా ఉంది కదూ!
RAMA | 09 Mar 2025 03:56 PM (IST)
1
మొదట్లో పద్దతిగా ఎంట్రీ ఇచ్చిన ఫరియా అబ్దుల్లా ఇప్పుడు ట్రెండీగా మారిపోయింది..హాట్ ఫొటోస్ సందడి చేసే ఫరియా లేటెస్ట్ గా శారీ పిక్స్ షేర్ చేసింది..
2
రఫుల్ శారీలో పొడుగుపిల్ల ఎంత అందంగా ఉందో చూడండి. నాజూకైన అంతెత్తు పిల్ల చీర కడిచే కుర్రాళ్లు చూపుతిప్పుకోవడం మర్చిపోయారు
3
జాతి రత్నాలు మూవీతో క్రేజ్ సొంతం చేసుకున్న ఫరియా..ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వక ముందు మోడలింగ్ చేసింది
4
థియేటర్ ఆర్టిస్ట్‌గా, యూట్యూబర్‌గా సోషల్ మీడియా ప్రేక్షకులకు దగ్గరైంది..ఓ వెబ్ సిరీస్ లోనూ మెరిసింది..
5
వస్తున్న అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ కెరీర్లో అడుగులేస్తోంది ఫరియా
6
ఫరియా అబ్దుల్లా లేటెస్ట్ ఫొటోస్