Dimple Hayathi: డింపుల్... బోల్డ్ అండ్ బ్యూటిఫుల్!
డింపుల్ హయతి... ప్రస్తుతానికి స్టార్ హీరోయిన్ కాదు. కానీ, త్వరలో స్టార్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. అయితే... ఆమెకు సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ ఉంది. ఆమెకు ఫ్యాన్స్ కూడా ఉన్నారు. గ్లామర్‌తో యూత్‌ను ఎట్రాక్ట్ చేస్తోంది డింపుల్. (Image courtesy - @Dimple Hayathi/Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రస్తుతం మాస్ మహారాజ రవితేజతో 'ఖిలాడి'లో డింపుల్ హయతి యాక్ట్ చేస్తోంది. ఆల్రెడీ సినిమాలో సాంగ్స్ కూడా రిలీజ్ అయ్యాయి. (Image courtesy - @Dimple Hayathi/Instagram)
జిమ్‌లో డింపుల్ హయతి తీసుకున్న సెల్ఫీ (Image courtesy - @Dimple Hayathi/Instagram)
'ఖిలాడి' కంటే ముందు... ఈ నెల 26న డింపుల్ హయతి నటించిన 'సామాన్యుడు' సినిమా విడుదల కానుంది. అందులో విశాల్ హీరో. (Image courtesy - @Dimple Hayathi/Instagram)
'అతరంగి రే' సినిమాలో ధనుష్ నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకుంటాడు కదా! ఆ అమ్మాయి డింపులే. (Image courtesy - @Dimple Hayathi/Instagram)
డింపుల్ హయతి రీసెంట్ ఫొటోషూట్ ఇది. (Image courtesy - @Dimple Hayathi/Instagram)
డింపుల్ హయతి రీసెంట్ ఫొటోషూట్ ఇది. (Image courtesy - @Dimple Hayathi/Instagram)
డింపుల్ హయతి ఫిట్‌నెస్‌కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అప్పుడప్పుడూ జిమ్‌లో దిగిన ఫొటోలు పోస్ట్ చేస్తుంటారు. (Image courtesy - @Dimple Hayathi/Instagram)
వరుణ్ తేజ్ 'గడ్డలకొండ గణేష్'లో 'జర్రా జర్రా' ఐటమ్ సాంగ్ చేశారు డింపుల్. (Image courtesy - @Dimple Hayathi/Instagram)
డింపుల్ హయతి సెల్ఫీ (Image courtesy - @Dimple Hayathi/Instagram)
గులాబీ పూల మధ్యలో మెరిసిపోతున్న డింపుల్ (Image courtesy - @Dimple Hayathi/Instagram)
ట్రెడిషనల్ డ్రస్‌లో డింపుల్ హయతి (Image courtesy - @Dimple Hayathi/Instagram)
డింపుల్ హయతి (Image courtesy - @Dimple Hayathi/Instagram)