ABP  WhatsApp
✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Follow us :

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Janvi Kapoor: చీరలో ‘దేవర’ బ్యూటీ స్టన్నింగ్ లుక్స్- అమ్మడు చూపులకు మతిపోవాల్సిందే!

Janvi Kapoor: చీరలో ‘దేవర’ బ్యూటీ స్టన్నింగ్ లుక్స్- అమ్మడు చూపులకు మతిపోవాల్సిందే!

Anjibabu Chittimalla Updated at: 11 Sep 2024 07:02 AM (IST)
1

దివంగత అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టి వరుస సినిమాల్లో నటిస్తున్నది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. Photo Credit: Janhvi Kapoor/Instagram

Download ABP Live App and Watch All Latest Videos

View In App
2

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ తెరకెక్కిస్తున్న ‘దేవర‘ మూవీతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. Photo Credit: Janhvi Kapoor/Instagram

3

తాజాగా ‘దేవర‘ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ముంబై వేదికగా అట్టహాసంగా జరిగింది. Photo Credit: Janhvi Kapoor/Instagram

4

ఈ ఈవెంట్‍కు గోల్డ్ కలర్ సిల్క్ చీరకట్టులో హాజరై అందరినీ ఆకట్టుకుంది. Photo Credit: Janhvi Kapoor/Instagram

5

‘దేవర‘ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో పాల్గొన్న జాన్వీ.. తెలుగు సినిమా పరిశ్రమలోకి రావడం తనకు సొంత ఇంటికి వెళుతున్నట్టు అనిపిస్తోందని వెల్లడించింది. Photo Credit: Janhvi Kapoor/Instagram

6

‘దేవర‘ సినిమా తనకు చాలా ప్రత్యేకమైన మూవీ అని చెప్పిన జాన్వీ, జూనియర్ ఎన్టీఆర్ కు పెద్ద ఫ్యాన్ ను అయ్యానని చెప్పింది. Photo Credit: Janhvi Kapoor/Instagram

7

‘దేవర‘ మూవీలో జాన్వీ ‘తంగం‘ అనే పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించినట్లు తెలుస్తోంది. Photo Credit: Janhvi Kapoor/Instagram

8

‘దేవర‘ మూవీ సెప్టెంబర్ 27న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ప్రేక్షకుల ముందుకురానుంది. Photo Credit: Janhvi Kapoor/Instagram

NEXT PREV

- - - - - - - - - Advertisement - - - - - - - - -

About us | Advertisement| Privacy policy
© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.