✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Deepthi Sunaina : బంధీయే ప్రతి మనిషి బంధాల్లోని బాధకు అంటున్న దీప్తి సునయన.. ఏడుస్తూ బాధని దిగమింగుతూ ఎమోషనల్ పోస్ట్

Geddam Vijaya Madhuri   |  22 Aug 2024 05:23 PM (IST)
1

ఎప్పుడూ నవ్వుతూ రీల్స్, ఫోటోలు షూట్ చేస్తూ తన అభిమానులను ఎంటర్​టైన్ చేస్తుంది దీప్తి సునయన. అయితే ఈ భామ తాజాగా తన లైఫ్​లో ఎమోషనల్ జర్నీ చేస్తున్నట్లు తాజా పోస్ట్​లో వెల్లడించింది. (Images Source : Instagram/Deepthi Sunaina)

2

అలాగే ఫిట్​నెస్​కి కూడా దీప్తి చాలా ప్రాధన్యతనిస్తుంది. అయితే తాజాగా ఎమోషనల్​గా హీల్​ అయ్యేందుకు యోగా, మెడిటేషన్​ను ఆశ్రయించింది. (Images Source : Instagram/Deepthi Sunaina)

3

గోవాకి వెళ్లి అక్కడ యోగా, మెడిటేషన్​లో మెలకువలు నేర్చుకుంది. ఈ జర్నీకి సంబంధించిన ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది.(Images Source : Instagram/Deepthi Sunaina)

4

ఫిజికల్​గా ఫ్లేక్స్​ అవుతూనే ఎమోషనల్​గా ఓవర్​ కామ్​ చేస్తున్నట్లు ఈ పోస్ట్ చూస్తే వెల్లడవుతుంది. దీనికి తగ్గట్లు ఈమె ఓ సాంగ్​ని కూడా ఫోటోలకు సెట్ చేసింది.(Images Source : Instagram/Deepthi Sunaina)

5

ఎట్టాగయ్యా శివయ్య అంటూ సాగే పాటలోని.. బంధీయే ప్రతి మనిషి బంధాల్లోని బాధకు అనే లిరిక్స్ వచ్చేలా సాంగ్​ని సెట్​ చేసింది. ఈ పాటలోని లిరిక్స్​ కూడా ఆమె ప్రస్తుత మెంటల్ స్టేటస్​ని రిఫ్లక్ట్ చేస్తున్నాయి. (Images Source : Instagram/Deepthi Sunaina)

6

Breathing in peace, exhaling stress. 🙌🏻🫂 #onenessretreat అంటూ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చింది దీప్తి. ఆమె అభిమానులు మీకు తోడుగా మేమున్నామంటూ కామెంట్ల రూపంలో ప్రేమను వ్యక్తం చేస్తున్నారు. (Images Source : Instagram/Deepthi Sunaina)

7

దీప్తి సునయన టిక్​టాక్​ నుంచే సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయింది. దాని తర్వాత యూట్యూబ్​లో కవర్ సాంగ్స్ చేసింది.(Images Source : Instagram/Deepthi Sunaina)

8

అనంతం ఇన్​స్టాలో ఇన్​ఫ్లూయెన్సర్​గా మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ క్రేజ్​తోనే ఈ భామ బిగ్​బాస్ హౌజ్​కి వెళ్లింది.(Images Source : Instagram/Deepthi Sunaina)

9

కానీ అక్కడ ఈమెకు చాలా నెగిటివిటీ వచ్చింది. అనంతరం తన రిలేషన్​ని కూడా బ్రేక్​ చేసుకుంటూ ఇన్​స్టాలో దీప్తి ఓ పోస్ట్ పెట్టింది.(Images Source : Instagram/Deepthi Sunaina)

10

అప్పటి నుంచి ఏ రిలేషన్​లోకి వెళ్లినట్లు కనపించలేదు. కానీ ఇప్పుడు పోస్ట్ ఆమె ఎమోషనల్ జర్నీకి అద్ధం పట్టేలా ఉంది. (Images Source : Instagram/Deepthi Sunaina)

11

దీప్తి యూట్యూబ్​లో సాంగ్స్ చేస్తూ అభిమానులకు మరింత దగ్గరవుతుంది. దాదాపు ఆమె చేసిన అన్ని సాంగ్స్ హిట్​ టాక్​ను సంపాదించుకున్నాయి. (Images Source : Instagram/Deepthi Sunaina)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Deepthi Sunaina : బంధీయే ప్రతి మనిషి బంధాల్లోని బాధకు అంటున్న దీప్తి సునయన.. ఏడుస్తూ బాధని దిగమింగుతూ ఎమోషనల్ పోస్ట్
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.