Lavanya Tripathi : మెగా కోడలు లావణ్య త్రిపాఠి లేటెస్ట్ ఫోటోస్.. యువరాణిలా మెరిసిపోతున్న అందాల రాక్షసి!
మెగా ఫ్యామిలీలోకి కోడలిగా అడుగుపెట్టిన హీరోయిన్ లావణ్య త్రిపాఠి వ్యక్తిగత జీవితం, కెరీర్ ని ప్లాన్ చేసుకుని దూసుకెళుతోంది. కుటుంబ సబ్యులు అందరితో కలసిపోతోంది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే లావణ్య..లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ చూస్తే రెప్పవేయడం మర్చిపోతారు. అంత అందంగా ఉంది మరి.. మెగా ఫ్యామిలీలో యువరాణిలా ఉన్నావంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు...రీసెంట్ గా లావణ్య తన తల్లిదండ్రులు, భర్త వరుణ్ తేజ్ తో కలసి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లొచ్చింది..
రీసెంట్ గా లావణ్య తన తల్లిదండ్రులు, భర్త వరుణ్ తేజ్ తో కలసి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లొచ్చింది..
అందాల రాక్షసి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన లావణ్య త్రిపాఠి..ఆ తర్వాత వరుణ్ తేజ్ కి జంటగా రెండు సినిమాల్లో నటించింది. మిస్టర్, అంతరిక్షంలో మెరిసింది. ఆ సినిమాలు షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారు..ఆరేళ్ల డేటింగ్ తర్వాత పెళ్లిచేసుకున్నారు..
లావణ్య త్రిపాఠి (Image Source : Instagram/itsmelavanya)
లావణ్య త్రిపాఠి (Image Source : Instagram/itsmelavanya)